వేసవి తాపం నుంచి వన్యప్రాణులను రక్షించాలి
హైద‌రాబాద్ : తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌ రక్షణకు త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ శాఖ అధికారుల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని బ్రాంక్స్ జూ (Bronx Zoo) లో పులికి కరోనా వైరస్ సోకిన నేప‌థ్యంలో తెలంగాణలో వ‌న్య‌ప్రాణుల ఆరోగ్య  సంర‌క్ష‌కు తీసుక…
నేవీలో మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మనెంట్ క‌మిష‌న్
నౌకాద‌ళంలో మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  పురుష ఆఫీస‌ర్ల త‌ర‌హాలోనే మ‌హిళా ఆఫీస‌ర్లు కూడా నేవీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్న‌ట్లు కోర్టు చెప్పింది.  దీంట్లో ఎటువంటి వివ‌క్ష ఉండ‌కూడ‌ద‌ని పేర్కొన్న‌ది.  భార‌తీయ నేవీలో మ‌హిళ‌లు…
సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రగతికి శ్రీకారం
సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో వ్యక్తులు ప్రయోజనం పొందేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సంస్థ నిర్మాణాత్మకమైన పద్ధతిలో డీఎంఎఫ్‌ను ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం (మినిస్ట్రీ ఆఫ్‌మైన్స్‌ కంట్రీబ్యూషన్‌ డిస్ట్రిక్‌ మినరల్‌ ఫౌండేషన్‌) నిబంధనలు సెప్టెంబరు 17, 2015 నుంచి అమలులోకి వచ్చింది డీఎ…
ఆర్మీ హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..
ఆర్మీకి చెందిన చేత‌క్ హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. పంజాబ్‌లోని రోప‌ర్ ప్రాంతంలో ఆ హెలికాప్ట‌ర్‌ను ముందు జాగ్ర‌త్త‌గా దించేశారు. సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల‌ కంట్రోల్స్ నుంచి వార్నింగ్ రావ‌డంతో.. హెలికాప్ట‌ర్‌ను ల్యాండ్ చేశారు. అయితే చాప‌ర్‌లో ఉన్న వారంతా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు అధికారులు …
అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి  కేసీయార్ పరితపిస్తున్నారని, సీఎం స్వప్నాన్నినిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి  జన్మదినాన్ని పురస్కరిచుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్య…
దిశ హత్య కేసు : నిందితుల కస్టడీకి పోలీసుల పిటిషన్‌
దిశ హత్య కేసు : నిందితుల కస్టడీకి పోలీసుల పిటిషన్‌   దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిషా ఘటన నిందితులను వారం రోజుల కస్టడీకీ ఇవ్వాలంటూ షాద్‌నగర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు కౌంటర్‌ వేయబోమని షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ తెలియజేసింది. దిశపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ప్…